Vidya Balan : విద్యా బాలన్, తెలుగులో బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హిందీలో విద్యా బాలన్.. పలు విజయవంతమైన చిత్రాలు చేసింది. 'ఇష్కియా', 'ది డర్టీ పిక్చర్', 'కహాని' లాంటీ చిత్రాలు చేసి.. యావత్ దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకుంది. IPhoto : Instagram