Home » photogallery » movies »

ICON STAR ALLU ARJUN SETS DEADLINE FOR DIRECTOR SUKUMAR OVER PUSHPA 2 MOVIE AND HERE THE STORY PK

Allu Arjun - Sukumar: ఏం చేస్తారో మీ యిష్టం.. పని అవ్వాల్సిందే.. ‘పుష్ప 2’లో సుకుమార్‌కు అల్లు అర్జున్ డెడ్ లైన్..

Allu Arjun - Sukumar; ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప. ముందు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ను ఓ ఆటాడుకుంది. దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప.