Home » photogallery » movies »

ICON STAR ALLU ARJUN REJECTED ALMOST 12 MOVIES IN HIS CAREER AND 6 BLOCKBUSTERS IN THAT LIST PK

Allu Arjun Rejected movies: అల్లు అర్జున్ వదిలేసిన 12 సినిమాలు ఇవే.. అందులో 6 బ్లాక్‌బస్టర్స్..

Allu Arjun rejected movies: అల్లు అర్జున్ (Allu Arjun rejected movies) కెరీర్ మొదలై 19 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే ఈ మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి.