Home » photogallery » movies »

ICON STAR ALLU ARJUN PUSHPA MOVIE NEW MAKING VIDEO RELEASED AND BUNNY TOLD ABOUT NATURE IMPORTANCE PK

Allu Arjun about Nature: పర్యావరణం మన బాధ్యత.. మరిచిపోవద్దు అంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun about Nature: మొక్కలు నాటడం.. పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి. పర్యావరణం పాడు కాకుండా చూసుకోవడం మన బాధ్యత అనేది అంతా గుర్తించాలి. ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun about Nature) ఇదే చేస్తున్నాడు.