Home » photogallery » movies »

ICON STAR ALLU ARJUN PUSHPA MOVIE CROSSED 100 CRORES IN BOLLYWOOD AND 3RD AFTER BAHUBALI SAAHO PK

Pushpa 100 crores in Bollywood: బాలీవుడ్‌లో ‘పుష్ప’ ఊచకోత.. 100 కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ..

Pushpa 100 crores in Bollywood: 2021లో అందరి అంచనాలు తలకిందులు చేసిన సినిమా పుష్ప (Pushpa 100 crores in Bollywood). దీనికి వచ్చిన టాక్‌కు.. వసూలు చేసిన కలెక్షన్స్‌కు ఎక్కడా పొంతన లేదు. తెలుగులో అయినా అక్కడక్కడా నష్టాలు తీసుకొచ్చిందేమో కానీ ఇతర భాషల్లో మాత్రం లాభాల పంట పండించాడు అల్లు అర్జున్.