Home » photogallery » movies »

ICON STAR ALLU ARJUN DEADLINE FOR PUSHPA THE RULE MOVIE FOR DIRECTOR SUKUMAR AND HERE WHAT IT IS PK

Allu Arjun - Sukumar: తగ్గేదే లే.. పుష్ప 2లో అలా చేయాల్సిందే.. సుకుమార్‌కు అల్లు అర్జున్ డెడ్ లైన్..

Allu Arjun - Sukumar: ఏడాది చివర్లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడుకున్న సినిమాలలో పుష్ప ది రైజ్ (Pushpa movie) కూడా ఒకటి. అంచనాలకు తగ్గట్లుగా టాక్ రాకపోయినా.. వచ్చిన టాక్‌కు మించి కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ చిత్రం. ఇఫ్పటికే 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది పుష్ప.