Jabardasth Emmanuel - Varsha: ఇమ్మాన్యుయేల్‌‌కు వేరే అమ్మాయితో పెళ్లైతే చచ్చిపోతా.. స్టేజీపైనే ఏడ్చేసిన వర్ష..

Jabardasth Emmanuel - Varsha: ఈ మధ్య ఇమ్మాన్యుయేల్, వర్ష (Jabardasth Emmanuel - Varsha) గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మనోడు చేసింది చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా కుమ్మేస్తున్నాడు. ఇప్పుడు తన జోడీని కూడా వెతుక్కుంటున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ ముద్దుగుమ్మ పేరు వర్ష.