హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Taapsee Pannu: పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

Taapsee Pannu: పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

Taapsee Pannu Boyfriend: తాప్సీ(Taapsee Pannu) పేరు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. సినిమాల్లోకి వచ్చిందే ఈమె టాలీవుడ్ నుంచి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. పదేళ్ల కింద వచ్చిన 'ఝుమ్మంది నాదం’ సినిమాతో పరిచయమైంది ఈ భామ.

  • |

Top Stories