Karthika Deepam Vantalakka: వంటలక్క నాకు యిష్టం లేని కారెక్టర్.. ‘కార్తీక దీపం’ సీరియల్ వదిలేద్దామనుకున్నా..

Karthika Deepam Vantalakka: ఏంటి.. కార్తీక దీపం(Karthika Deepam Vantalakka) సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?