Home » photogallery » movies »

I STRUGGLED FOR NEARLY SIX YEARS SAYS RX 100 BEAUTY PAYAL RAJPUT BS

Payal Rajput | ముంబైలో నరకం అనుభవించా.. పాయల్ రాజ్‌‌పుత్ సంచలనం..

Payal Rajput | ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న బ్యూటీ.. పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాతో తెలుగు నాట పాతుకుపోతోంది. పెద్ద స్టార్ల పక్కన నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా, విడుదలైన RDX Love సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. పాయల్‌కు మాత్రం భలే క్రేజ్ దక్కింది.