Home » photogallery » movies »

I AM READY TO ACT AS NEGATIVE ROLE SAYS NANDAMURI BALAKRISHNA AND CHALLENGES TOLLYWOOD DIRECTORS PK

Balakrishna as Villain: విలన్‌గా నటించడానికి రెడీ.. కథలున్నాయా.. దర్శకులకు బాలయ్య సవాల్..

Balakrishna as Villain: ఏంటి.. బాలయ్య (Balakrishna as Villain) విలన్‌గా నటిస్తాడా.. ఇంకేమైనా ఉందా.. అభిమానులు ఊరుకుంటారా..? బాలయ్యను విలన్ చేసే దమ్ము ధైర్యం ఏ దర్శకుడికి ఉందబ్బా అనుకుంటున్నారు కదా..? తనకు విలన్‌గా నటించాలని నోరు తెరిచి అడిగాడు. మీ దగ్గర అంత దమ్మున్న కథలున్నాయా అని దర్శకులను సవాల్ చేసాడు.