హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hyper Aadi: హైపర్ ఆదికి షాక్.. స్టేజ్ పైనే గుండు కొట్టించేశారు... !

Hyper Aadi: హైపర్ ఆదికి షాక్.. స్టేజ్ పైనే గుండు కొట్టించేశారు... !

హైపర్ ఆది ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తూ బిజీగా మారాడు. అయితే తాజా ప్రొమోలో హైపర్ ఆదికి గుండు కొట్టించిన వీడియో వైరల్ అవుతోంది.

Top Stories