పవన్ కళ్యాణ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ న్యూస్, తెలుగు సినిమా అప్ డేట్స్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు, వినోదయసీతమ్ రీమేక్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ news" width="1600" height="1600" /> రీసెంట్గా ఏపీ మంత్రి రోజా .. సినీ నటుడు పవన్ కళ్యాణ్.. ఏ షోకు ఎపుడు వెళ్లని పవన్ కళ్యాణ్.. బాబు ప్యాకేజ్‌లో భాగంగాగానే బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు వెళ్లినట్టు చెప్పారు. అంతేకాదు మెగా బ్రదర్స్ , నాగబాబు, పవన్ కళ్యాణ్‌లది ఓడిపోయిన చరిత్ర అంటూ మాట్లాడటం పై శ్రేణులు భగ్గుమన్నాయి. Pawan Kalyan Photo : Twitter
ఈ పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది.. పవన్ కళ్యాన్ పై తనకున్న స్వామిభక్తిని చాటుతుకున్నాడు. పవన్ బస్సు యాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయనకు తిక్క రేగితే పాదయాత్ర చేస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ప్రభుత్వ తీరుపై పంచ్‌లు, ప్రాసలతో అదరగొట్టారు హైపర్ ఆది. ఐతే ఆది తన స్థాయికి మించి ప్రభుత్వ తీరును ఎండగట్టడం పై వైసీపీ శ్రేణులు హైపర్ ఆదిపై ఒకింత అసహనంతో ఉన్నారు. (file/Photo)
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి కి చెందిన సోషల్ మీడియా ఖాతాతారులు .. హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఇది వాడి ఫోన్ నంబర్ అంటూ 8790045745 అంటూ హైపర్ ఆది నెంబర్‌ను షేర్ చేసి వైరల్ చేసారు. అంతేకాదు.. అతనితో వైరల్ చేసి పద్ధతిగా పలకరించండి అంటూ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. (File/Photo)