Bigg Boss 4: హైపర్ ఆది చూపు కరాటే కళ్యాణి వైపు...బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్...

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఇప్పటి వరకూ ఎలాంటి బిగ్ బాస్ లో ఎవరికీ ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పడు మాత్రం కరాటే కళ్యాణి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.