ఎంతో కష్టపడి జక్కన్న, తారక్, చరణ్ RRR సినిమా తీస్తే ఇలా తీసి పడేస్తావా అంటూ హైపర్ ఆదికి కౌంటర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. సినిమాకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయని హాలీవుడ్ మీడియానే అంటోంది. అలాంటి ఈ గొప్ప సినిమాపై ఇలాంటి పంచెస్ వేయడం సరికాదంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.