మల్లెమాల సంస్థ తమను కుక్కలా, కెజియఫ్ లో బానిసల్లా చూశారని, సరైన భోజనం కూడా పెట్టలేదని.. ఇవే జబర్దస్త్ షో మానేయడానికి కారణాలంటూ కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అలాగే సుధీర్,రష్మీ లకు పెర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేశారని ఆయన అన్నారు.