కాగా హైపర్ ఆది పెళ్ళికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. హైపర్ ఆది ప్రేమ, పెళ్లి అంటూ లెక్కనేనన్ని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్య ఈవిడే అంటూ షాకిచ్చారు హైపర్ ఆది. అందరిముందే ఓ అమ్మాయిని చూపిస్తూ తన భార్యగా పరిచయం చేశారు.