ఒక వ్యక్తి అలా సినిమాలు చేస్తూ ఎదిగితే ఆయనను సినిమా హీరో అంటారు. అదే తాను ఎదిగి పదిమందిని పైకి లాగితే రియల్ హీరో అంటారు. అలాంటి రియల్ హీరో రవితేజ అన్నారు హైపర్ ఆది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అన్న ఉన్నంత కాలం టాలెంట్ ఉన్న ఎవడైనా సరే ఎర్రబస్సు ఎక్కి వచ్చేయొచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.