జబర్దస్త్ లో హైపర్ ఆది ఫ్యామిలీ సందడి..

ఈ వారం సరికొత్త గెస్ట్‌లను తీసుకొచ్చారు హైపర్ ఆది. వాళ్లెవరో కాదు.. ఆది కుటుంబ సభ్యులు. ఆది తండ్రి, సోదరులు ఈ వారం జబర్దస్త్ వేదికపై సందడి చేశారు. అంతేకాదు ఆదితో కలిసి స్కిట్ చేసి కడుపుబ్బా నవ్వించారు.