హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సుధీర్-రష్మీల సీక్రెట్ ఎఫైర్.. హైపర్ ఆది ఆ మాట చెప్పగానే సిగ్గుతో తలదించుకున్న యాంకర్

సుధీర్-రష్మీల సీక్రెట్ ఎఫైర్.. హైపర్ ఆది ఆ మాట చెప్పగానే సిగ్గుతో తలదించుకున్న యాంకర్

Sudheer Anchor Rashmi Relationship: సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య మంచి బాండింగ్ డెవలప్ కావడంలో జబర్దస్త్ వేదిక ఎంతగానో ఉపయోగపడింది. కెమెరా ముందు ప్రేమికులుగా ప్రేక్షకుల మనసు దోచుకుంది సుధీర్, రష్మీ జంట. పలు స్పెషల్ ఈవెంట్స్‌లో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి మంచి కిక్కిచ్చారు ఈ ఇద్దరూ. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories