ఈ ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి తోడు కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని హైపర్ ఆడి చెప్పారు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్, ఆమె పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్ అవుతాయని అన్నారు. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో 'ధమాకా' కూడా చేరబోతుందని చెప్పి మాస్ మహారాజ్ అభిమానులను హూషారెత్తించారు.