Home » photogallery » movies »

HYDERABAD POLICE ARREST COMEDIAN CHICHA CHARLES FOR ILLEGALLY RESIDING IN INDIA AS HIS VISA EXPIRES SK

Chicha Charles: హైదరాబాద్‌లో కమెడియన్ చిచా చార్లెస్‌ అరెస్ట్.. ఏం నేరం చేశాడో తెలుసా?

Chicha Charles Arrest: తెలుగు టీవీ షోల్లో కనిపించే కమెడియన్ చిచా చార్లెస్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడే నివసిస్తుండడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు.