Home » photogallery » movies »

HYDERABAD GILR SANJANA AKASAM IN MISS SOUTH INDIA 2022 COMPETITION SB

Sanjana: మిస్ సౌతిండియా రేసులో హైదరాబాద్ అమ్మాయి..!

మిస్ సౌత్ ఇండియా" రేసులో మన హైదరాబాద్ అమ్మాయి సంజనా ఆకాశం అనే అమ్మాయి పాల్గొనబోతుంది. ఆగష్టు1 కోచిలో ఈ పోటీలు జరగనున్నాయి. ‘వెస్ట్రన్ పాప్ సింగింగ్’ లోనూ మంచి ప్రావీణ్యమున్న సంజన... లండన్ లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి సంగీతంలో డిప్లొమా తీసుకుంది. "కైకేయి" అనే చిత్రంలో ప్రముఖ నటి ఆమనితో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది.