బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్.