హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Huma Qureshi : వావ్ అనిపించిన హుమా ఖురేషి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Huma Qureshi : వావ్ అనిపించిన హుమా ఖురేషి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Huma Qureshi : రజినీకాంత్-రంజిత్ కాంబినేషన్‌లో 'కాలా'..చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. అంతేకాదు హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.