Home » photogallery » movies »

HUMA QURESHI LOOKS RAVISHING IN HER LATEST PHOTO SHOOT SHARES IT ON INSTA SR

క్రేజీ ఫోజులతో కైపెక్కిస్తోన్న హుమా ఖురేషి...

Huma Qureshi : రజినీకాంత్-రంజిత్ కాంబినేషన్‌లో 'కాలా'..చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. అంతేకాదు హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. హుమా.. అనురాగ్ కష్యప్ దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్‌‌' సినిమా ద్వారా హిందీ చిత్ర సీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ తన విజయపరంపరను కొనసాగిస్తూనే ఉంది.