Home » photogallery » movies »

HUMA QURESHI LOOKS GLAMOROUS IN LATEST PHOTOS USER SAID AAP AK47 JAISI HO SB

Huma Qureshi: ఏమైనా ఉన్నావా..ఏకే 47 లెక్క.. హుమా ఖురేషిపై నెటిజన్ కామెంట్స్

Huma Qureshi latest Photos: బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న నటి హుమా ఖురేషీకి నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. 'వాలిమై' ఫేమ్ నటి అందం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తన ఫోటోలు, వీడియోలలో ఏదైనా షేర్ చేస్తే, అప్పుడు రచ్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి గ్లామరస్ లుక్స్‌ని అదరగొట్టింది.