ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది హాలీవుడ్లో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా హృతిక్ రోషన్ హాలీవుడ్లో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. తాజాగా రజినీకాంత్ ‘కాలాా’ ఫేమ్ హ్యుమా ఖురేషీ హాలీవుడ్లో‘ఆర్మీ ఆఫ్ డెడ్’ అనే వెబ్ సిరీస్‌తో అడుగుపెట్టబోతుంది. (Twitter/Photo)