సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ బాగానే వేచి చూస్తున్నారు. దాదాపు 100 కోట్లతో రెండు భాగాలుగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.