హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas Adipurush fire accident: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఫోటోలు వైరల్..

Prabhas Adipurush fire accident: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఫోటోలు వైరల్..

Prabhas Adipurush fire accident: ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఫిబ్రవరి 2న ముంబైలో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోవడంతో పాటు భారీగానే ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories