Home » photogallery » movies » HRITHIK ROSHAN GRANDFATHER J OM PRAKASH FUNERAL AMITABH BACHCHAN DHARMENDRA JEETENDRA PAY HOMAGE TA

Photos: హృతిక్ రోషన్ తాత అంత్యక్రియలకు హాజరైన బాలీవుడ్ ఇండస్ట్రీ..

Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తాత జె ఓమ్ ప్రకాష్ తీవ్ర అస్వస్థతతో  ఈ రోజు ముంబైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది.