హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas | Salaar: సలార్‌కు అద్భుత అవకాశం.. అలా జరిగితే కలెక్షన్స్ సునామీ గ్యారెంటీ..

Prabhas | Salaar: సలార్‌కు అద్భుత అవకాశం.. అలా జరిగితే కలెక్షన్స్ సునామీ గ్యారెంటీ..

Prabhas | Salaar: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటిస్తున్న సినిమా సలార్. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది.

Top Stories