హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha : యశోద 50 రోజుల కాల్షీట్ కోసం... సమంత అన్నికోట్లు తీసుకుందా..?

Samantha : యశోద 50 రోజుల కాల్షీట్ కోసం... సమంత అన్నికోట్లు తీసుకుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా కోసం సమంత కేవలం 50 రోజులకు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. అయితే అతి తక్కువ కాల్ షీట్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ మాత్రం భారీగా తీసుకుందని తెలుస్తోంది.

Top Stories