సూర్య కూతురు దియా చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10 వ తరగతి పూర్తి చేసింది. ఇక తాజాగా ఆమె టెన్త్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. చిన్నతనం నుంచి దియా చదువుల్లో దిట్ట. మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన ఆమె 10 వ తరగతి పరీక్షల్లోనూ తన ప్రతిభను చూపించింది. దీంతో దియా మార్కులు చూసిన వారంతా షాక్ అవుతున్నారు.