మెగా డాటర్ నిహారిక పెళ్లి అయిన విషయం తెలసిందే ఆమె పెళ్లి సెట్ అయిన మొదలు సోషల్ మీడియాలో ఆమె వార్తల ప్రవాహం షురూ అయింది. జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫోటోలు, చైతన్య బ్యాక్ గ్రౌండ్ తాలూకు ఎన్నో విషయాలు నెట్టింట హల్చల్ చేశాయి.