Jr NTR - Telugu serial: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క సీరియల్ ఏంటో తెలుసా..?

Jr NTR - Telugu serial: ఏంటి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR - Telugu serial) సీరియల్‌లో నటించాడా..? ఇదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సీరియల్ చేయడం అంటే మాటలు కాదు.