Sanjana Anand: సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే సినిమాలే బెటరంటున్న సంజన ఆనంద్

Sanjana Anand: థియేటర్లు తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో... మళ్లీ షూటింగ్స్ జోరందుకున్నాయి. హీరోయిన్లు కొత్తందాలతో తళుక్కుమంటున్నారు. (All images credit from Sanjana Instagram Account)