Nora Fatehi : ఎద అందాలతో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోన్న హాట్ క్వీన్ నోరా ఫతేహి..

Nora Fatehi : బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.