ఈ బాలీవుడ్ మూవీలో రాశీఖన్నా కాస్తా హాట్ హాట్‌గా నటించడమే కాదు.. లిప్ లాక్ సీన్ చేయడంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమందని ట్రోల్ చేశారు. తెలుగులో గోపీచంద్ జిల్.. సందీప్ కిషన్‌తో ‘జోరు’, రవితేజ ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’, రామ్ పోతినేని ‘శివమ్’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చేసినా వర్కవుట్ కాలేదు. (Photo:Instagram)
ఇక అది అలా ఉంటే ఆ మధ్య రాశీ ఖన్నా.. దక్షిణాదిలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, అక్కడ తన టాలెంట్‌కు తగిన రోల్స్ రాలేదంటూ, అక్కడ హీరోయిన్స్‌ను మిల్కీ బ్యూటీ, డాల్స్ అంటారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారని గత ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు.(Photo:Instagram)
రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది రాశీఖన్నా. ఈ వెబ్ సిరీస్‌లో నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు తాను భయపడినట్లుగా రాశీఖన్నా తెలిపింది. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అప్పుడే వెబ్ సిరీస్‌లు చేయడం ఏమటని చర్చ కూడా జరుగుతోంది. (Photo:Instagram)