హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Akkineni Nagarjuna: వైసీపీలోకి అక్కినేని నాగార్జున.. తెరవెనుక ఇంత జరుగుతోందా..?

Akkineni Nagarjuna: వైసీపీలోకి అక్కినేని నాగార్జున.. తెరవెనుక ఇంత జరుగుతోందా..?

YSRCP Nagarjuna: తెలుగు తెరపై నాగార్జున రూటే సపరేటు. టాలీవుడ్ మన్మథుడిగా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ నేటితరం హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు నాగ్. అయితే ఈ సీనియర్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.

Top Stories