Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5.. స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. మొదటి సీజన్ నుంచి టీఆర్పీని భారీస్థాయిలో తెచ్చిన ఈ షో సీజన్ సీజన్ కు మించిపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే మొదలు కానుంది. త్వరలోనే ఫుల్ ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధం అయ్యింది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే వారి లిస్ట్ తెరమీదకు రాగా ఇప్పుడు ఈ షోలో గ్లామర్ డోస్ మాములుగా ఉండదని సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో మాత్రమే కాకుండా మొదటి నుంచి గ్లామర్ డోస్ భారీగా ఉండనుందని సమాచారం. ఇక అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ గ్లామర్ భామలు వీళ్ళే!