Home » photogallery » movies » HOT BEAUTY NAYANTHARA ENJOYING IN GOA AND PHOTOS GOING VIRAL PK

Nayanthara: గోవాలో ఎంజాయ్ చేస్తున్న నయనతార..

Nayanthara: ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే నయనతారకు ఇప్పుడు కరోనా కారణంగా ఖాళీ అయిపోయింది. దాంతో షూటింగ్స్ ఏం లేకపోవడంతో హాయిగా పర్సనల్ టైమ్ ఎంజాయ్ చేస్తుంది. గోవా వెళ్లి అక్కడ సూపర్ టైమ్ గడిపేసింది నయన్. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.