సీక్విన్డ్ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో హాల్టర్ నెక్లైన్తో మౌని రాయ్ ఇచ్చిన ఫోటో షూట్ ట్రెండింగ్ మారింది. (Image: Instagram)
2/ 10
మినీ లెంగ్త్ డ్రెస్‌తో మ్యాచింగ్ స్ట్రాపీ గోల్డ్ పీప్తో మౌని రాయ్ దిగిన ఫోటో యూత్‌కు బాగా నచ్చింది. (Image: Instagram)
3/ 10
స్ట్రాపీ, డీప్ నెక్ బ్రాలెట్ టాప్ మౌని రాయ్ హాట్ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. (Image: Instagram)
4/ 10
బ్లాక్ డ్రెస్‌లో మౌని రాయ్ (Image: Instagram)
5/ 10
బంగారు రంగులో ఫుల్-స్లీవ్ దుస్తులలో హాట్ లుక్స్‌తో మౌని రాయ్ (Image: Instagram)
6/ 10
ఒంబ్రే గోల్డ్, బ్లూ సీక్విన్డ్ గౌనులో మౌని రాయ్ (Image: Instagram)
7/ 10
పొట్టి డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో మౌని రాయ్ (Image: Instagram)
8/ 10
ఆఫ్ షోల్డర్ వైట్ డ్రెస్‌లో మౌని రాయ్ (Image: Instagram)
9/ 10
మినీ డ్రెస్‌లో మౌని రాయ్ ఫోటో షూట్. (Image: Instagram)
10/ 10
టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్ (Mouni Roy). ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ తన విషయాలను చెబుతూ.. సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్. (Image: Instagram)