హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi-Ravindar: హనీమూన్‌కు వెళ్లిన మహాలక్ష్మీ, రవిందర్.. పిక్స్ వైరల్.. !

Mahalakshmi-Ravindar: హనీమూన్‌కు వెళ్లిన మహాలక్ష్మీ, రవిందర్.. పిక్స్ వైరల్.. !

కోలీవుడ్ సెలబ్రిటీ జంట వీజే మహాలక్ష్మీ, నిర్మాత రవిందర్ ఏం చేసినా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ జంట హనీమూన్‌కు వెళ్లింది. సెంట్రల్అమెరికాలోని బెలిజ్‌కు వీరిద్దరు ప్రైవేట్ ఫ్లైట్‌లో హనీమూన్’కు వెళ్లిన పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.