2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది హనీ రోజ్. అయితే వీర సింహారెడ్డి సినిమాతో ఆమె ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ అమ్మడి అందాలు, ఫోటో షూట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.