2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది హనీ రోజ్. అయితే ఈ అమ్మడి వయసెంతో తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. వీర సింహారెడ్డిలో చిన్న బాలయ్యకు తల్లిగా నటించిన హనీ రోజ్ వయసు కేవలం 31 సంవత్సారాలు అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.