Jennifer Lopez : ఈ ఫోటోలు చూసి ఎవరైనా..జెన్నిఫర్ లోపెజ్ వయస్సు 51 ఏళ్లు అనుకుంటారా..!

Jennifer Lopez : 51 ఏళ్ల లేటు వయస్సులోనూ ఘాటు ఫోటోలతో కుర్రాళ్ల మతి పొగోడుతోంది జెన్నిఫర్ లోపెజ్. ఈమె అందాలకు.. లోపెజ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.