Chadwick Boseman: చావుతో పోరాడుతూనే ఇన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలు..

Chadwick Boseman: చాడ్విక్ బోస్‌మన్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. దానికి కారణం కేవలం 43 ఏళ్ల వయసులోనే ఈయన కేన్సర్‌తో చనిపోవడమే.