Kim Kardashian: భర్త చేసిన ఆ పనికి విడాకులివ్వనున్న హాలీవుడ్ హాట్ బ్యూటీ..

Kim Kardashian Husband Kanye West: హాలీవుడ్ లో రియాలిటీ షోలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన నటి కిమ్ కర్దషియాన్. తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ హాట్ బ్యూటీ తాజాగా మరో హాట్ న్యూస్ తో వార్తల్లోకెక్కింది.

  • News18
  • |