బికినీలో బర్త్ డే పార్టీ.. హాట్ బ్యూటీ బెల్లా థోర్న్ హీటెక్కించే ఫోటోలు..

Bella Thorne: హాలీవుడ్‌ అందాలన్నీ ఆమె దగ్గరే ఉన్నాయా అంటే అవుననే అంటారు సినీ జనాలు.. ఆమె బికినీ వేసినా, నూలు పోగు లేకుండా ఫోటో దిగినా సంచలనమే. న్యూడ్ ఫోటోలను కూడా భయపడకుండా బహిర్గతం చేసే ధైర్యం ఉన్న నటి. ఆమే.. హాలీవుడ్ నటి, సింగర్, డైరెక్టర్, మోడల్ బెల్లా థోర్న్. తాజాగా, ఆమెకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలను హ్యాక్ చేసిన కొందరు హ్యాకర్లు.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే హ్యాకర్ల బెదిరింపులకు లొంగకుండా ఓ సంచలన నిర్ణయంతో వారికి ఊహించని షాక్ ఇచ్చిందా భామ. తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ నెల 8న ఆమె పుట్టిన రోజు వేడుకలను వెరైటీగా జరుపుకొంది. బికినీలో ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో వేడి పుట్టించింది.